వార్తలు
జీవవైవిధ్య సదస్సుకు చురుగ్గా ఏర్పాట్లు
హైదరాబాద్: జీవ వైవిధ్య సదస్సులో తీర్మానానికి ఈ నెలలో పేరు ఖరారు చేయనున్నారని రాష్ట్ర జీవ వైవిధ్యమండలి అధ్యక్షులు డాక్టర్ అంపయ్య వెల్లడించారు. ఇవాళ సచివాలయంలో మాట్లాడుతూ ఆయన ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయాని, హైటెక్స్ సమీపంలో ప్రత్యేక…
