Featured News
పుండుపై కారం చల్లుతున్న పరకాల ప్రభాకర్‌కు తెలంగాణ సెగ
తెలంగాణ అంశంపై చర్చలో అబద్దాలకోరుపై తిరగబడ్డ బిడ్డలు ఊహించని షాక్‌తో పరకాల పరార్ హైదరాబాద్, జూలై 16 (జనంసాక్షి):విశాలాంధ్ర నాయకుడు పరకాల ప్రభాకర్‌కు తెలంగాణ బిడ్డలు తెలంగాణవాదం రుచి చూపించారు. వాళ్లు సంధించిన ప్రశ్నలకు నీళ్లు నమలడం ఆ…

