సీమాంధ్ర
పరిశ్రమల యాజమాన్యాలతో రేపు సమీక్ష: మంత్రి గంటా
విశాఖపట్నం : విశాఖ నగరు శివారు పరవాఫార్మాసిటీలోని గ్లోకెమ్ రసాయన పరిశ్రమలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంపై విచారణకు అదేశించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కంపెనీ నిర్లక్ష్యం మూలంగానే ఈ ఘటన జరిగిందని నివేదికలో తేలితే చర్యలు తీసుకుంటామని…
