Monday, 2 November 2026

పరిశ్రమల యాజమాన్యాలతో రేపు సమీక్ష: మంత్రి గంటా

విశాఖపట్నం : విశాఖ నగరు శివారు పరవాఫార్మాసిటీలోని గ్లోకెమ్‌ రసాయన పరిశ్రమలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంపై విచారణకు అదేశించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కంపెనీ నిర్లక్ష్యం మూలంగానే ఈ ఘటన జరిగిందని నివేదికలో తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరిశ్రమల యాజామాన్యాలతో కలెక్టరేట్‌లో శనివారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *