ఆదిలాబాద్
మంచిర్యాలలో డీఎస్సీ పరీక్ష నిర్వహించాలి
ఆదిలాబాద్, ఆగస్టు 2 : విస్తీర్ణంలో జిల్లా పెద్దది కావడం, పరీక్షలన్నీ జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్లో నిర్వహిస్తుండడంతో విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు ఎన్నో వ్యవప్రయాసాలకు గురవుతున్నారు. వివిధ అర్హత పరీక్షలు, ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలన్నీ ఆదిలాబాద్లో…
