ఆదిలాబాద్
పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం
ఆదిలాబాద్,నవంబర్22): ట్రాన్స్‌ఫార్మర్లకు ఫీజులు వేసే సమయంలో ,విద్యుత్ కనెక్షన్‌లు ఇచ్చే సమయంలో కానీ, ఎల్‌సీ తీసుకుని పనులు చేస్తున్న సమయంలో ఎంతో మంది ప్రైవేటు- కాంట్రాక్టు కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో విద్యుత్ ప్రమాదాలు పేదల బతుకుల్లో చీకట్లు…
