జిల్లా వార్తలు
పర్యాటకులను ఆకర్షిస్తున్న పోచారం ప్రాజెక్ట్
నిజామాబాద్, అక్టోబర్ 31 : ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల రైతాంగానికి వరప్రదాయినిగా నిలుస్తున్న పోచారం ప్రాజెక్టు పర్యాటకుల మదిని దోచుకుంటుంది. రోజురోజుకూ ప్రాజెక్టు వద్ద సంతరిం చుకుంటున్న ప్రకృతి అందాలను కనులారా తిలకించేందుకు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు.…
