Tuesday, 3 November 2026

పర్యావరణ అనుమతులకు సంబంధించిన కేసులన్నీ విచారిస్తాం : సుప్రీం

జాతీయం

పర్యావరణ అనుమతులకు సంబంధించిన కేసులన్నీ విచారిస్తాం : సుప్రీం

న్యూఢిల్లీ : పర్యావరణ  అనుమతులకు సంబంధించిన కేసులన్నీ విచారణ చేపడతామని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై హైకోర్టులో ఉన్న పిటిషన్లను బదిలీ చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలవరం విషయంలో…