జిల్లా వార్తలు
పర్యావరణ పరిరక్షణకు సైకిల్ యాత్ర
నిజామాబాద్, జనవరి 4 (): పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరుతూ నిజామాబాద్ నగరంలో పాదయాత్ర నిర్వహిస్తున్నానని జనవికాస్ సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డి.ఎల్.ఎన్.చారి తెలిపారు. మూడురోజులుగా నగరంలోని ప్రధానవీధులలో సైకిల్ యాత్ర నిర్వహించి…
