ఆదిలాబాద్
పర్యాటక కేంద్రాల అభివృద్ధికి చర్యలు
ఆదిలాబాద్, జూలై 5 : జిల్లాలో పలు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ అశోక్ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పర్యాటక కేంద్రాలలో చేపట్టే వివిధ అభివృద్ధి…
