జిల్లా వార్తలు
పలు రైళ్లు రద్దు: కొన్నిటికి వేళల మార్పు
హైదరాబాద్: తునిలో వరదల కారణంగా పలు రైళ్ళను రద్దు చేశారు.హైదరాబాద్ నుంచి కొన్ని రైళ్ళు రద్దు కాగా, మరికొన్ని రైళ్ళ వేళల్లో మార్పు చేశారు.హౌరా ఎక్స్‌ప్రెస్.ఈస్ట్‌కొస్ట్ ఎక్స్‌ప్రెస్ లను రద్దు చేశారు.గోదావరి ఎక్స్‌ప్రెస్ రాత్రి 8 గంటలకు హైదరాబాద్…
