హైదరాబాద్: తునిలో వరదల కారణంగా పలు రైళ్ళను రద్దు చేశారు.హైదరాబాద్ నుంచి కొన్ని రైళ్ళు రద్దు కాగా, మరికొన్ని రైళ్ళ వేళల్లో మార్పు చేశారు.హౌరా ఎక్స్‌ప్రెస్.ఈస్ట్‌కొస్ట్ ఎక్స్‌ప్రెస్ లను రద్దు చేశారు.గోదావరి ఎక్స్‌ప్రెస్ రాత్రి 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది.గరీబ్‌రద్ రాత్రి 9:45 గంటలకు, ఫలక్‌నామా సాయంత్రం 6:45 గంటలకు,విశాఖ ఎక్స్‌ప్రెస్ రాత్రి 7:45 గంటలకు బయలుదేరుతాయని దక్షిణ మద్య రైల్వే అదికారులు తెలిపారు.




