ఖమ్మం
పశువుల ఆసుపత్రిలో వైద్యుల కరువు
ఖమ్మం, జనవరి 28 (): జిల్లాలోని పశువైద్య శాలల్లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ పోశెట్టి తెలిపారు. జిల్లాలో 98 వైద్యుల పోస్టులకు గాను 47 ఖాళీలు ఉన్నాయన్నారు. పారాసిబ్బంది…
