Tuesday, 3 November 2026

పశ్చిమగోదావరి

వార్తలు

మూడో రోజుకు చేరిన తెదేపా మహాపాదయాత్ర

ఏలూరు: పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలో విస్తరించి ఉన్న  కొల్లేరు పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన మహా పాదయాత్ర మూడో రోజుకు చేరింది. తెదేపా ఎమ్మెల్యేలు కలువపూడి శివ, చింతమనేని ప్రభాకర్‌, జయమంగళ వెంకటరమణలు మొండుకోడు,  కోటేశ్వరదుర్గాపురం, తమ్మరగూడెం,…

వార్తలు

పత్తిమిల్లులో అగ్నిప్రమాదం

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నల్లాకులవారిపాలెంలోని పత్తిమిల్లులో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మిల్లులోని పత్తి బేళ్లు పూర్తిగా దగ్ధమాయ్యాయి. రూ. 12 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు మిల్లు సిబ్బంది అంచనా వేస్తున్నారు.

సీమాంధ్ర

స్వయం సహాయక సంఘాలకు రూ.597కోట్లు

ఏలూరు, జూన్‌ 27 : పశ్చిమగోదావరి జిల్లాలో 2 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.597 కోట్లను రుణాలుగా అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు మంత్రి వట్టి వసంతకుమార్‌ తెలిపారు. భీమడోలు మండలం…

జిల్లా వార్తలు

మహిళా ఓటర్లదే హవాపోలవరంలో ఏడు గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ

పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు ఓవైపు పోలింగ్‌ జరుగుతున్నా మరో వైపు నగదు పంపిణీ పట్టించుకోని పోలీసులు ఏలూరు, జూన్‌ 12 : పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం జరుగుతున్న నర్సాపురం, పోలవరం ఉప ఎన్నికలకు సంబంధించి ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియలో…