Wednesday, 4 November 2026

పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు.

సీమాంధ్ర

ఘనంగా కోటసత్తెమ్మ ఉత్సవాలు

విజయనగరం, జూలై 30 : స్థానిక రామానాయుడు రోడ్డులో కొలువై ఉన్న సత్తెమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గణేష్‌ పూజతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలలో భాగంగా పంచామృతాభిషేకము, లలితా సహస్త్రనామ పారాయణం, 108…