జిల్లా వార్తలు
పాఠశాలలలో ఘనంగా స్వపరిపాలనా దినోత్సవం
చిలుకూరు : మడలం కేంద్రంలోని సాయి గ్రామర్ పాటశాలలో గురువారం విద్యార్థులు ఘనంగా స్వపరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్వవహరించి తోటి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. డీఈవోగా తేజశ్రీ, ఎంఈవోగా శ్రీవిద్య,హెచ్‌ఎంగా శ్వేతల వేషధరణలు పలువురికి…
