Wednesday, 4 November 2026

పాఠశాలలో వార్షిక తనిఖీ

జిల్లా వార్తలు

పాఠశాలలో వార్షిక తనిఖీ

చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలోని జగ్జీవన్‌ రాంనగర్‌లో పీఎన్‌ పాఠశాల వార్షిక రికార్డులను ఎంఈఓ ఎన్‌. ఈశ్వరరావు తనిఖీ చేసినట్లు సోమవారం తెలిపారు. పాఠశాలలో స్కూల్‌ గ్రాంట్‌ ఎల్‌ ఈపీ. గ్రేడింగ్‌, అడ్మిషన్‌ దరఖాస్తులు, క్యాష్‌ బుక్కులతో పాటు…