సీమాంధ్ర
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భాద్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి:కలెక్టర్
ఏలూరు నవంబరు 22 : పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఆలోచలో మార్పు వస్తే పిల్లలకు బంగారు భవిష్యత్తు సాధ్యపడుతుందని జిల్లాకలెక్టరు వాణిమోహన్ చెప్పారు. స్ధానిక బాలయోగి సైన్స్ పార్కులో గురువారం లీడ్ ఇండియా ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల ప్రధానోపాధ్యాయులకు పునశ్చరణ…
