ఏలూరు నవంబరు 22 : పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఆలోచలో మార్పు వస్తే పిల్లలకు బంగారు భవిష్యత్తు సాధ్యపడుతుందని జిల్లాకలెక్టరు వాణిమోహన్ చెప్పారు. స్ధానిక బాలయోగి సైన్స్ పార్కులో గురువారం లీడ్ ఇండియా ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల ప్రధానోపాధ్యాయులకు పునశ్చరణ తరగతులను కలెక్టరు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సమాజంలో విద్యార్ధినీ విద్యార్ధులను /హ మెరుగుపరుచుకుని బాధ్యతాయుతంగా వి ధులు నిర్వర్తించాలని వాణిమోహన్ కోరారు. జిల్లాలో విద్యారంగానికి ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తోందని అయితే ఆశించిన ఫలితాలు సాద్యపడడంలేదని ఇందుకు గల కారణాలపై ఆత్మపరిశీల చేసుకోవాల్సి అవసరం ఎ ంతో ఉందని కలెక్టరు చెప్పారు. విధినిర్వాహణలో హెచ్‌యంలు సక్రమంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు సాధించడం అసాధ్యం కాదని వాణిమోహన్ చెప్పారు. ఇటీవల కాలంలో ప్రధానోపాధ్యాయులు కేవలం ఉపాధ్యాయుల జీతభత్యాల బిల్లులపై సంతకాలు సమయానికి బడిలో గంటలు కొట్టించడం ఎ ప్పుడైనా ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరవ్వడం వంటి పనులకే పరిమితం అవుతున్నారని దీనివల్ల విద్యారంగంలో ఉపాధ్యాయులపై సరై పర్యవేక్షణ లేక ఆశించి విద్యాఫలితాలు రావడం లేదని వాణిమోహన్ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నిధుల సక్రమ వినియెగంతోఊపాటు మనస్పూర్తిగా ఉపాధ్యాయులు విద్యాభోధ సాగిస్తున్నారా? లేదా? అని నిత్యం తనిఖీలు నిర్వహించి పర్యవేక్షణ చేస్తుంటే ప్రతీ విద్యార్ధి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యే స్ధాయికి ఎ దుగుతారని డా. వాణిమోహ/- చెప్పారు. పాఠశాలల్లో అభివృద్ధి ప/హలకు ధ ద్యాభోధ/ూ పరికరాల కొ/హగోలు షయ/హంలో ప్రతీ టీచర్ భోధించే అంశాలు ఏమేరకు విద్యార్ధినీ విద్యార్ధులు అవగాహ చేసుకుంటున్నారో ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టరు సూచించారు. సరైన మార్గదర్శకత్వంలో
ఉపాధ్యాయులు నడుస్తున్నారా? వారు చెప్పే పాఠాలు పిల్లలకు అర్ధమవుతున్నాయా? ఒక స్నేహితుడి మాదిరిగా విద్యాభోధ సాగిస్తున్నా? అ విషయాలపై పర్యవేక్షణ ఉన్నప్పుడే ఉపాధ్యాయులు కూడా మరింత బాధద్యతాయుతంగా పనిచేసి విద్యార్ధుల బంగారు భష్యత్తును తీర్చిదిద్దె ధంగా కృషి చేయడానికి వీలుంటుందని వాణిమోహ/- చెప్పారు. ఉపాధ్యాయులు జీతాలు ఎ ట్టిపరిస్ధితుల్లోనూఆగబోవని అవసరమైతే కోర్టుకు వెళ్లి అయినాసరే వాటిని సాధించుకోగలుగుతారని కానీ సక్రమ విద్యాభోధ అందించకపోతే ఆవిద్యార్ధినీ, విద్యార్ధుల బంగారు భవిష్యత్తు అగమ్యగోచరమేస్టున్న వాస్తవాన్ని ప్రతీ టీచర్ గుర్తించాలని వాణిమోహన్ హితవు పలికారు. పుట్టుకతో ఎ వరూ కూడా తెలితేటలు గలవారు కాదని ఉపాధ్యాయులు అందించే జ్ఞానమే అతని బంగారు భవిష్యత్తుకు పునాది అని వాణిమోహన్ చెప్పారు.




