తెలంగాణ
పాఠశాల బస్సు దగ్ధం : విద్యార్థులు సురక్షితం
అబ్దుల్లాపూర్‌మెట్ (రంగారెడ్డి): హయత్‌నగర్ మండలం బాటసింగారం వద్ద గురువారం ఉదయం ప్రైవేటు పాఠశాల బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోచంపల్లి నుంచి వనస్థలిపురం వైపు వస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి అందులో ఉన్న 30…
