జిల్లా వార్తలు
పాఠ్యపుస్తకాల కోసం ఎస్‌ఎఫ్టీ భిక్షాటన
నర్సంపేట, జూన్ 16(జనంసాక్షి) : ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించాల ని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్టీ) ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో పాఠ్య పుస్తకాల కోసం భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈసందర్భంగా…
