ఖమ్మం
పాడి పరిశ్రామిభివృద్ధికి ప్రత్యేక చర్యలు
ఖమ్మం, అక్టోబర్ 26 : డిసెంబర్ నెలాఖరులోపు 2829 పాడి గేదెల యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని పశుసంవర్ధకశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన సమావేశంలో పాడిపరిశ్రమాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల అమలును సమీక్షించారు. పశుగణ…
