కరీంనగర్
పాడి రైతుల సంక్షేమమే ధ్యేయం
కొహెడ : పాడి రైతుల సంక్షేమమె ధ్యేయంగా జిల్లా డెయిరీ పనిచేస్తుందని కరీంనగర్ జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం ఛైర్మన్ సీహెచ్ రాజేశ్వరరావు తెలిపారు. కొహెడ పంచాయతీ పరిధిలో గల ధర్యసాగర్‌పల్లిలో రూ. 2,50 లక్షలతో నిర్మించునున్న భవనానికి…
