Wednesday, 4 November 2026

పాతబస్తీలో ఉద్రిక్తత..

ముఖ్యాంశాలు

పాతబస్తీలో ఉద్రిక్తత..

హైదరాబాద్‌, నవంబరు 16: పాతబస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్ధనల అనంతరం కొందరు గుర్తు తెలీయని యువకులు పోలీసులపై రాళ్లు రువ్వారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. …