హైదరాబాద్
పాతబస్తీలో కొనసాగుతున్న బంద్
హైదరాబాద్ : ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అరెస్టుకు నిరసనగా ఎంఐఎం ఇచ్చిన పిలుపుమేరకు పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో బంద్ కొనసాగుతొంది. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దుకాణాలు మూసివేశారు. మరోవైపు బంద్ నేపథ్యంలో పాతబస్తీ ప్రాంతాంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.…
