Wednesday, 4 November 2026

పాత కక్షలతో తల్లి

జిల్లా వార్తలు

పాత కక్షలతో తల్లి, కోడుకు దారుణహత్య

  మహబూబ్‌నగర్‌ : హన్వాడ మండలం అంబటోనిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పాతకక్షలతో దుండగులు ఓ కుటుంబానికి చెందిన తల్లి కోడుకును దారుణంగా వేట కోడవళ్లతో హత్య చేశారు. పోలిసులు కేసు నమాదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.