వార్తలు
పాదయాత్ర విశాఖతో ఆఖరు!
విశాఖపట్నం, : చంద్రబాబు పాదయాత్ర విశాఖట్నం జిల్లాలో ముగియనుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఆయన..నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద వచ్చే నెల ఎనిమిదో తేదీన విశాఖ జిల్లాలో అడుగుపెడతారు.ఏప్రిల్27 వరకు ఆ జిల్లాలో పర్యటిస్తారు.…
