Wednesday, 4 November 2026

పాదయాత్ర విశాఖతో ఆఖరు!

విశాఖపట్నం, :  చంద్రబాబు పాదయాత్ర విశాఖట్నం జిల్లాలో ముగియనుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఆయన..నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద వచ్చే నెల ఎనిమిదో తేదీన విశాఖ జిల్లాలో అడుగుపెడతారు.ఏప్రిల్‌27 వరకు ఆ జిల్లాలో పర్యటిస్తారు. కాగా, విశాఖ జిల్లాలో మొత్తం 19రోజులపాటు 11 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 163 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *