Featured News
పాపసానిపల్లికి అంతర్జాతీయ గుర్తింపు…సూకీ కోసం ముస్తాబైన పాపసానిపల్లి
సీమ రుచులు చూపిస్తామంటున్న గ్రామస్థులు అందంగా అలంకరించుకుంటున్న ఇళ్లు అనంతపురం,నవంబర్16(జనంసాక్షి): సామాజిక ఉద్యమకారిణి, నోబెల్ అవార్డు గ్రహీత, మయన్మార్ నేత ఆంగ్‌సాన్‌సూకీ శనివారం అనంతపురం జిల్లాకు రానున్నారు. పాపసానిపల్లిలో మహిళా సంఘాల సభ్యులతో ఆమె భేటీ…

