ఖమ్మం
పాపికొండల పర్యాటకానికి కొత్త ఊపు
ఖమ్మం, అక్టోబర్ 25 : జిల్లావాసులు ఎంతగానో ఎదురుచూసిన పాపికొండల పర్యాటక ప్రత్యేక ప్యాకేజీ రెండు సంవత్సరాల తర్వాత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. మొత్తం 90 మంది పర్యాటకులతో రెండు హైటెక్ కోచ్ బస్సుల్లో ఖమ్మం నుంచి…
