వార్తలు
పాముకాటుతో బాలుడి మృతి
వాంకిడి : మండలంలోని కూనగూడ గ్రామానికి చెందిన మడావి వినేష్ (11) సోమవారం ఉదయం పాముకాటుతో మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు సోమవారం తెల్లవారుజామున ఇంటి పరిసర ప్రాంతాల్లో అడుకుంటుండగా పాము కాటువేసింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి…
