Wednesday, 4 November 2026

పాముకాటుతో బాలుడి మృతి

వాంకిడి : మండలంలోని కూనగూడ గ్రామానికి చెందిన మడావి వినేష్‌ (11) సోమవారం ఉదయం పాముకాటుతో మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు సోమవారం తెల్లవారుజామున ఇంటి పరిసర ప్రాంతాల్లో అడుకుంటుండగా పాము కాటువేసింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *