హైదరాబాద్
పార్కుల మూసివేతపై ఆందోళన
హైదరాబాద్: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నగరంలో పార్కుల మూసివేతపై ఏఐఎన్‌ఎఫ్ ఆందోళనకు దిగింది. ఇందిరాపార్కు వద్ద ఏఐఎన్‌ఎఫ్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకొని సమీప పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ హెచ్చరికల…
