Thursday, 5 November 2026

పార్కుల మూసివేతపై ఆందోళన

హైదరాబాద్‌: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నగరంలో పార్కుల మూసివేతపై ఏఐఎన్‌ఎఫ్‌ ఆందోళనకు దిగింది. ఇందిరాపార్కు వద్ద ఏఐఎన్‌ఎఫ్‌ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకొని సమీప పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ హెచ్చరికల నేపథ్యంలో నగరంలోని అన్ని పార్కులు మూసివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను పోలీసులు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *