తెలంగాణ
పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదు: దానం నాగేందర్
హైదరాబాద్, జనంసాక్షి: పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదని కార్మిక శాఖ మంత్రి నాగేందర్ అన్నారు. బుధవారమిక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుతున్న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను…

