Main
తెలుగుదేశంలో తగ్గుతున్న నాయకత్వ పటిమ?
హైదరాబాద్, జూన్ 16 : ఉప ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ లో అంతర్మధనం మొదలైంది. కనీసం రెండు స్థానాలైనా చేజిక్కించుకోగలమని ఆశించిన ఆ పార్టీకి ఫలితాలు కొంతమేరకు నిరాశ కలిగించాయి. కొన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయినప్పటికీ చాలా…

