జాతీయం
పార్లమెంటు ఆరవరణలో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ : పార్లమెంటు ఆవరణలో బుధవారం మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. 78వ నెంబర్ గదినుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రమాదానికి కారణాలపై…
