Tuesday, 3 November 2026

పాలకూర తదితర ఆకుకూరల ఒక మాదిరి కట్టలు పది రూపాయలకు 3 నుంచి 5 మాత్రమే ఇస్తున్నారు

Main

శ్రావణం, రంజాన్‌లతోనింగిలో పండ్లు, కూరగాయల ధరలు!

హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి): శ్రావణమాసం, రంజాన్‌మాసం ఆరంభం కావడంతో పండ్లు, పూల ధరలు నింగినంటాయి. కూరగాయల ధరలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి శ్రావణమాసం.. 21వ తేదీ నుంచి రంజాన్‌ మాసం…