తెలంగాణ
పాలమూరు జిల్లాలో వామక్షాల ఆందోళన
మహబూబ్‌నగర్, జనంసాక్షి: మంగళవారం ఉదయం నుంచే జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బస్సు డిపోళ ఎదుట, రోడ్లపై కార్యకర్తలు బైఠాయించి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా…
