Thursday, 5 November 2026

పాలమూరు డీఈఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

తెలంగాణ

పాలమూరు డీఈఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ డీఈఓ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత ఏర్పడింది. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజు వసూళ్లను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆందోళన చేస్తున్నా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కార్యకర్తలు డీఈఓ…