Sunday, 8 November 2026

పాలమూరు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల అందోళన

జిల్లా వార్తలు

పాలమూరు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల అందోళన

మహబుబ్‌నగర్‌ : పాలమూరు విశ్వవిద్యాలయంలోని వసతి గృహల్లో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు అందోళన బాటపట్టారు. వీసీ, పరిపాలన భవనాలను ముట్టడించారు సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు స్పందించడం లేదని అగ్రహంతో పరిపాలన భవనం అద్దాలను ధ్వంసం చేశారు.…