ఆదిలాబాద్
నేడు ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
ఆదిలాబాద్, జూలై 19 : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20వ తేదీన ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి రాజు తెలిపారు.…
