ముఖ్యాంశాలు
పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం
ఖమ్మం:జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ ఆరో యూనిట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.
ఖమ్మం:జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ ఆరో యూనిట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.
ములకలపల్లి: మండలంలోని రాజాపుర వద్ద ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.పాల్వంచకు చెందిన కంభంపాటి రాజు(35) బైక్ మీద వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. దీంతో కంభంపాటి…