పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం
ఖమ్మం:జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ ఆరో యూనిట్లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.