జిల్లా వార్తలు
పావలా వడ్డీ పథకం సక్రమంగా అమలుకావడం లేదు : చంద్రబాబు
నిజామాబాద్, డిసెంబర్ 1: ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర జిల్లాలో నాల్గవ రోజుకు చేరుకుంది. ఆయన శనివారం బీర్కూర్ మండలం బొమ్మన్దేవ్పల్లి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. దారిపొడవున రైతులను,…
