ఎడిట్ పేజీ
పిట్టల్లా రాలుతోన్న పసిమొగ్గలు
అభం శుభం తెలియని మక్కుపచ్చలారని పసి మొగ్గల్ని చిదిమేస్తున్నారు. పౌష్టికాహారలోపంతో చిన్నారుల జీవితాలు అప్పుడే తెల్లారిపోతున్నాయి. ఈ సమస్య మన దేశంలోనే కాదు వర్ధమాన దేశాల్లోనూ అధికంగానే ఉంది. మన దేశంలో సంవత్సరానికి పుట్టిన శిశువులు 25 లక్షల…

