సీమాంధ్ర
పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే ఓ మహిళ మృతి
తెనాలి కొత్తపేట: గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం ఆరెపల్లిలో పిడుగుపాటుకు పేరుబోయిన ఆదమ్మ (45) అనే మహిళ మృతి చెందింది. పొలంలో వేరుశనగ కోస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన మరో మహిళ…
