Tuesday, 3 November 2026

పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే ఓ మహిళ మృతి

తెనాలి కొత్తపేట: గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం ఆరెపల్లిలో పిడుగుపాటుకు పేరుబోయిన ఆదమ్మ (45) అనే మహిళ మృతి చెందింది. పొలంలో వేరుశనగ కోస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన మరో మహిళ టంగు రమణకు చెరుకుపల్లి ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *