హైదరాబాద్
పీల్చేగాలికి పన్ను వేస్తారేమో : సీపీఐ నారాయణ
ముక్కుకు మీటర్ అమర్చి …గాలిపీలిస్తే పన్ను విధిస్తామనే విధంగా సీఎం కిరణ్ పాలన కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు.తెలుగు టెలివిజన్ పరిశ్రమ పరిరక్షణ సమితి బధవారం 16వ రోజు ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహారదీక్షలను కొనసాగించింది.…
