Wednesday, 4 November 2026

పీల్చేగాలికి పన్ను వేస్తారేమో : సీపీఐ నారాయణ

ముక్కుకు మీటర్‌ అమర్చి …గాలిపీలిస్తే పన్ను విధిస్తామనే విధంగా సీఎం కిరణ్‌ పాలన కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు.తెలుగు టెలివిజన్‌ పరిశ్రమ పరిరక్షణ సమితి బధవారం 16వ రోజు ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహారదీక్షలను కొనసాగించింది. ఈసంధర్బంగా నారాయణ మాట్లాడుతూ కనిపించే ప్రతి వస్తువు మీద రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధిస్తుందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *